Pages

Gk లో కొన్ని విషయాలు evm లపై తెలుసుకుందాము


 సరే కాసేపు రాజకీయాలు పక్కన పెట్టితే

 evm లు గురించి ఎదో ఒక టైం లో పోరాటం చేసిన వారే వున్నారు ..అవి తెలుసుకుందాం 

హిందు మత దేవుళ్ళు సృష్టించిన విదేశీ మతం


         ఓం  నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ 

Gk లో హామీలు అమలు ఏది అని చర్చ అట


 

Gk లో విద్య పై కొన్ని నిజాలు


 

Gk లో జగన్ హయాంలో ఆర్ధిక పరిస్థితి


 

Gk లో ఈ వాదం ఎక్కువగా వినిపిస్తోంది


 ఇప్పుడు నెట్ లో ఈ తరహా వీడియోలు విపరీతంగా హాల్ చెల్ చేస్తున్నాయి ...ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఎంపీ లు యం ఎల్ ఏ ల ఫ లి తాల పై  విపరీతంగా ప్రభావం పడింది అని చెబుతున్నారు ...

లోకం పోకడ

 ధర్మం సత్యం దాచినా దాగవు ఛానల్స్ లో చూపకుండా ఆపినా అగవు .అది కూటమి ప్రభుత్త్వం ఆ ఛానల్స్  తెలుసుకోవాలి 

         .    😙😙😙😁😁😁😀😀😀

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ .అన్ని రాష్ట్రాలలో .మోడీ  తెస్తే దానిని జగన్ ఇంప్లిమెంట్ చేశాడు ...7000 గ్రామాలు సర్వే చేయించాడు  పట్టా దారులు కి  కార్గితాలు ఇచ్చాడు . అది జగన్ తెచ్చాడని ...రైతుల భూములు జగన్ దొబ్బుతున్నాఢని

రామోజీ  తాత ఈనాడు కరపత్రం లో ప్రచారం చేశాడు .100 సార్లు వాళ్ళ ఛానల్స్ చెబుతుంటే రైతులు నమ్మారు ...ok మరి ఇప్పుడు అదే భూమి చట్టం మోడీ  అమలు చేయక పోతే  నిధులు ఇవ్వము అన్నాడు ....ఇప్పుడు సదరు మంత్రి గారు జగన్ చేసిన భూమి సర్వే బాగుంది కేవలం 5 శాతం ప్రజలే నిరాశ గా వున్నారు  95 శాతం బాగున్నారు .అని వాళ్లే చెప్పి 

మేము అదే చట్టం అమలు చేస్తున్నాము అని యూ టర్న్ తీసుకొని ...అదే చట్టం కి  గొప్పది అని చప్పట్లు కొడుతూ వున్నారు .. ప్రజలు ...అన్ని ఛానల్స్ .అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని చూడండి  ..ఒకరు చెప్పక్కరలేదు మీరు అంచనా వేసుకోండి కూటమి లో ని విషయాలు ..

               జనాలు ఇలా అనుకుంటున్నారు

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online