మనకు మేలు చేసే కొన్ని ఆయుర్వేదిక్ మందులు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేవి కొన్ని తెలుసుకుంటున్నాము.
ఈ రోజు కైలసజీవన్ (KAILASJEEVAN) గురించి తెల్సుకుందాము . కైలసజీవన్ సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు . మల్టీ పర్పస్ ayurvediccream. ఇది ఒక డబ్బా లాగాను , ఒక pasteలాగానుకూడా దొరుకుతుంది .దీనిలోచాలాపరిసుద్దమైన.,పవిత్రమైన మూలికలు మిక్స్ అయిఉన్నాయి.
ముందుగ డబ్బాగురించి చూద్దాము. sunburn అంటే ముఖముఎండ తగలగానే నల్లగా మాదిపోతువుంటూ వుంటుంది. కళ్ళ క్రింద ముక్కుపై butterflyఆకారములో నల్లటి వలయాలు వస్తాయి .లేదా కొంతమందికి ఎర్రగా కందిపోతువుంటు౦ది .వాళ్ళకు ఒకోసారి మంట కూడా ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో అయినాముఖమునకు కైలసజీవన్ cream కొద్దిగా తీసుకొని ముఖముఅంతారాసుకోంటే చల్లగా వుంటుంది. రాత్రిపూట కొద్దికాలం వాడి చూస్తె ముఖముఫై నల్లటి వలయాలు పోతాయి.మొట్టిమలు వల్ల వచ్చిన మచ్చలు కూడ పోతాయి.ఎర్రగాకందినఎర్ర మచ్చలు కూడా పోతాయి.2)ముఖ్యముగా ఎక్కడైనా కాలినా , అ మంటతో బాధపడుతూఉంటెవెంటనే ఈ కైలసజీవన్అక్కడ అప్లై చేయండి.కాలిన వెంటనే రాస్తే అక్కడ మచ్చ పడదు.ఫై గా చల్లగా వుంటుంది.లైట్ పురుగులు ఎక్కడ కుట్టిన , ఎల్లర్జీ ఎక్కడ వచ్చిన అక్కడ స్కిన్ ఫై ,అ పొక్కుల ఫై రాస్తే అది తగ్గిపోతుంది.కిచెన్ లో ఏదయినా చిన్న గాయమైనా,ఏది అయినా గీసుకుపోయునాఆ గాయముపై ఇది అప్లై చేస్తే రెండు రోజుల్లో గాయము తగ్గిపోతుంది .
పసి పిల్లలు స్కిన్ కి కూడా ఇది చాలాsafty.వాళ్ళకు కూడాఅన్నివిషయాలలో ఇది వాడవచ్చు .ఇక పెద్దవాళ్ళలో అసిడిటీ తో బాధ పడుతూ కడుపులో మంట అని బాధపడుతూవుంటారు . వాళ్ళు కొంచెం తీసుకొని ఉండలాచేసుకొని నోటిలో వేసుకొని చప్పరించి మింగితే ఆమంట తగ్గిపోతుంది .రోజు కొద్దిగా మింగితేsootingజరిగి ఆ మంట .గాయ౦ తగ్గిపోతాయి.
ఒకోసారి ఒ౦ట్లోవేడి చేసి అరిచేతులు ,అరికాళ్ళు మండి పోతుంటాయి. కళ్ళు మండిపోతుఉంటాయి ఇంకా మూత్రవిసర్జన కి వెళ్ళినప్పుడు అంగాలలో కూడమండిపోతుంటాయి .అప్పుడు అరికాళ్ళలో ,అరిచేతుల్లో ,నుదుట ఫై ఇంకా బొడ్డుక్రింద .పొత్తికడుపులో .అలానే నుదుట ఫై ,కళ్ళ ఫై కొంచం కైలాసజీవన్cream అలా అన్నిచోట్ల వ్రాసుకోవాలి .అలానే సిగ్గుపడకుండా మంట గానిపిస్తున్న అంగాల ఫై కూడా ఈ creamపూసుకోవాలి .అప్పుడు చలువ చేసి కొద్దిసేపటికి అంతా తగ్గిపోతుంది .కళ్ళ ఫై రాసుకొని పడుకొంటే కళ్ళ మంట తగ్గి నిద్ర బాగా పడుతుంది .కళ్ళలోకి కొంచం creamవెళ్ళినా ఏమీ కాదు గజ్జి ,చీదర infection లాంటి పొక్కుల ఫై రాస్తే కూడా తగ్గిపోతాయి .
గాయాలపై ,దేబ్బలపై వాపులపై రాసిన అవి తగ్గిపోతాయి .పళ్ళ నెప్పులు ,గొంతునెప్పి కి కూడా పనిచేస్తు౦ది.chest పైన ,బ్యాక్ కూడా ఈ cream రాస్తే దగ్గు,జలుబు నయం అవుతుంది .
ఇక ఈ కైలసజీవన్ పొడుగుtuebలో కూడా వస్తుంది దీనిలో చిన్న nobవుంటుంది.దానితో క్రిందనుంచి cream లోపలికిపెట్టుకొంటే pilesమొలలు కి చాల మంచిగా పనిచేస్తుంది.గాయాన్ని తగ్గించి చల్లగా ఉంచుతుంది.ఇదివాడుతూ పలుచని మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలు తో అన్నం కల్పి తింటూ ,కారం,పచ్చళ్ళు కొంతకాలం బంద్ చేస్తే ఇంకా himalayaకంపనీలో pilex tabs తెచ్చుకొని మూడు పూట లమూడు tabs వేసుకొంటే కొద్దిరోజులు అలా చేస్తే .ఎక్కువసేపు కూర్చునేవుండకుండా అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ,ముక్క్యముగా వేడి చేసే వస్తువులు కొంతకాలం బంద్ చేస్తే piles తగ్గిపోతాయి .సర్వే జనా;సుఖినో భవంతు .